Friday, 15 August 2014
68వ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా
07:57
No comments
లోక్ సత్తా పార్టీ రహ్మత్ నగర్ ఆఫీసు దగ్గర 68వ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా నియోజక అధ్యక్షులు సాంబిరెడ్డి జాతీయ జండాను ఎగురవేసారు . ఈ సందర్భముగా సాంబిరెడ్డి మాట్లాదుతు 68సంవత్సరములలో విద్య ,ఉపాధి రంగాలలో చదించవలనంత ప్రగతి చదిమ్చాలేదని ,చైనా మన మన కన్నా అన్ని రంగాలలో ముందు ఉందని, ప్రపంచలో ఎ దేశంలో నేనా విద్య ధ్యారేనే పేదరికం పొయ్యందాని ,ప్రభుత్యలు విద్య ఫై మరియు ఉపాధి రంగలలో ఆ శక్తి కనభారచాలని అన్నారు .ఈ కార్యక్రంలో నాయకులూ శివసంకర్ ,రాజు,సుధా వాణి ,యశస్వి , హస్సన్ ,కొండల రెడ్డి ,రాము పాల్గొన్నారు .
Thursday, 29 May 2014
Wednesday, 28 May 2014
Subscribe to:
Comments (Atom)







